ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రైజ్ మనీ
E.G: గోకవరం మండలం భూపతిపాలెం ఏపీ ఆర్ స్కూల్‌లో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులు ప్రైజ్ మనీ అందించారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ.1000, రెండో ర్యాంకు వచ్చిన వారికి రూ. 500 చొప్పున పంపిణీ చేసినట్లు ఎంఈవో గౌరమ్మ, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గళ్ల రాము తెలిపారు.