VIDEO: గేట్ గ్రిల్‌లో ఇరుక్కున్న వీధి కుక్క తల

VIDEO: గేట్ గ్రిల్‌లో ఇరుక్కున్న వీధి కుక్క తల

హైదరాబాద్‌లోని ఓ ఇంటి ముందు ఉన్న గేట్ గ్రిల్‌లో వీధి కుక్క తల ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఆర్ఎస్ సిబ్బంది గేటు గ్రిల్‌లో ఇరుక్కున్న వీధి కుక్క తలను చాకచక్యంగా బయటకు తీశారు. వీధి కుక్కను రక్షించడంతో డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసిస్తూ స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.