కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఒంటిమిట్టలో శ్రీ కోదండరామున్ని దర్శించుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి
✦ గండి క్షేత్రంలో అంజన్న క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ రామ గోపాల్ రెడ్డి
✦ పోరుమామిళ్లలో కుటుంబ వేధింపులు భరించలేక తహశీల్దార్‌కు ఫిర్యాదు
✦ ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నాం: ఎస్పీ విశ్వనాథ్