జీతాలకు కోత పెట్టాలని చూడటం సరికాదు: బీజేపీ

జీతాలకు కోత పెట్టాలని చూడటం సరికాదు: బీజేపీ

VKB: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా కమిషన్ నివేదిక పేరుతో ఉపాధ్యాయుల జీతాలకు కోత పెట్టడం సరికాదని BJP వికారాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వడ్ల నందు మండిపడ్డారు. పాస్ మార్కులను 35 నుంచి 45కి పెంచి పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడం దుర్మార్గమన్నారు. విద్యా వ్యవస్థపై అవగాహన లేని వారితో కమిటీ వేసి టీచర్లను అవమానిస్తున్నారని విమర్శించారు.