VIDEO: శివాజీ విగ్రహంపై దాడి హేయమైన చర్య: ఎర్రబెల్లి

VIDEO: శివాజీ విగ్రహంపై దాడి హేయమైన చర్య: ఎర్రబెల్లి

WGL: రాయపర్తి మండలం బందనపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. శివాజీ విగ్రహంపై దాడి పిరికిపంద చర్యగా పేర్కొన్నారు.