VIDEO: శ్రీవారిని దర్శించుకున్న బాల్కొండ ఎమ్మెల్యే

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న బాల్కొండ ఎమ్మెల్యే

NZB: బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని దివ్యదర్శనం పొందారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్నారు.