మునిరాబాద్ గడ్డ పై కొత్త పార్టీ ప్రకటన.. తరలితండి

మునిరాబాద్ గడ్డ పై కొత్త పార్టీ ప్రకటన.. తరలితండి

HYD: మేడ్చల్ జిల్లా మునిరాబాద్ గడ్డపై కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్-6 సమీపంలో సభ ఉంటుందని, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ గడ్డపై కొత్త పార్టీ రూపుదిద్దుకోగానే, మారుమూల గ్రామాల్లోనూ పర్యటనలు ఉంటాయన్నారు.