తాండూర్‌లో ఏసీబీ రైడ్ ముగ్గురు అరెస్ట్
VKB: జిల్లాలోని తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ సాయికుమార్ ₹16, 500/నగదును ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు అశోక్, సాయిలు వద్ద తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నట్లు ACB DSP ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగిందని వెల్లడించారు.