బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి బీసీ

బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి బీసీ

NDL: అవుకు మండలంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం నాడు పర్యటించారు. చెన్నంపల్లి నుండి జంబులదిన్నె వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు బీటి రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.