2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు: విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నాడు. 2-3 ఏళ్లుగా తాను ఇలా ఆడలేదన్నాడు.