'మెరుగైన వైద్యం అందించడమే కూటమి లక్ష్యం'
NDL: పేదలకు మెరుగైన వైద్యం అందించమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్య జయసూర్య అన్నారు. నేడు పాముల పాడు మండలం, బానుముక్కుల గ్రామంలో 40 లక్షలతో నిర్మించబోయే హెల్త్ సెంటర్‌కు MLA భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.