VIDEO: ఘనంగా ధ్వజారోహణం కార్యక్రమం

VIDEO: ఘనంగా ధ్వజారోహణం కార్యక్రమం

NLR: నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛణల నడుమ కార్యక్రమం ఘనంగా సాగింది. రాత్రికి స్వామి వారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు.