ఆకట్టుకుంటున్న కొత్త సినిమా ట్రైలర్
మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ నటించిన 'డీయస్ ఈరే' మూవీ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీని తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో 'తీర్పునిచ్చే రోజు.. ఆకాశం, భూమి.. బూడిదవుతాయి.. లోకం కన్నీళ్లతో నిండుతుంది' అంటూ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక నిజజీవిత సంఘటనల ఆధారంగా మిస్టరీ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కింది.