'ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా'
SRPT: మొలకపట్నం సీపీఎం అభ్యర్థిగా లక్ష్మమ్మను గెలిపించాలి మాజీ వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.