ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

MLG: జిల్లా ఏటూరు నాగారంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకలు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు, జవహర్ లాల్ నవోదయ విద్యాలయ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి కృషి చేశారని కొనియాడారు.