ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మందికి తీవ్ర గాయలు

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మందికి తీవ్ర గాయలు

సత్యసాయి: తనకల్లు మండలం చీకటిమానిపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా, మొలకలచెరువు నుంచి వచ్చిన వాహనం వారి ఆటోను ఢీకొంది. గాయపడిన వారిని వందేమాతరం అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.