'రాపిడో ఆటో సేవలను నిలిపి వేయాలి'

'రాపిడో ఆటో సేవలను నిలిపి వేయాలి'

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాపిడో ఆటో సేవలను నిలిపి వేయాలని నస్పూర్ ఏరియాలోని ఆటో యూనియన్ అధ్యక్షులు రాజేందర్ గౌడ్, చెల్ల విక్రమ్, ఆవుల సుధాకర్, రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాపిడ్ ఆటో ఆన్ లైన్ బుకింగ్ సేవలు ప్రారంభించడంతో ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.