'సమగ్రాభివృద్ధికి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ రెండు కళ్లు'

'సమగ్రాభివృద్ధికి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ రెండు కళ్లు'

JN: దళితుల సమగ్రాభివృద్ధికి డా. బి.ఆర్. అంబేద్కర్, డా. బాబు జగ్జీవన్ రామ్ రెండు కళ్ల వంటి మహనీయులని MLA శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఇవాళ డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన జగ్జీవన్ రామ్ ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.