పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన: డీసీపీ

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన: డీసీపీ

కృష్ణా: విజయవాడ పటమటలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను డీసీపీ అధిరాజ్ రాణా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ప్రశాంత వాతావరణ కల్పించాలని, పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని, ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపాలని, సీఇని ఆదేశించారు.