జాతీయస్థాయి ర్యాంకర్‌ను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి

జాతీయస్థాయి ర్యాంకర్‌ను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి

KMM: మధిర పట్టణానికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ విద్యార్థులు మంగళవారం విడుదల అయిన సీబీఎస్సీ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తేజ కార్తికేయ ఇండియా స్థాయిలో 4 వ ర్యాంక్, ఖమ్మం జిల్లా స్థాయిలో 1వ ర్యాంకు సాధించిన సందర్భంగా బుధవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.