యెమెన్‌లో ఇజ్రాయెల్ దాడులు.. 35 మంది మృతి

యెమెన్‌లో ఇజ్రాయెల్ దాడులు.. 35 మంది మృతి

యెమెన్‌లోని హూతీ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 35 మంది హూతీలు మరణించగా, మరో 130 మందికి గాయాలయ్యాయి. దేశ రాజధాని సనాలోనే ఎక్కువమంది మరణించారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తామని హూతీలు హెచ్చరించారు.