నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మంత్రి కోమటిరెడ్ది వెంకటరెడ్డిని సన్మానించిన బొట్టుగూడ ప్రభుత్వ బాలుర పూర్వ విద్యార్థులు
➢ ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: మాజీ MLA జూలకంటి రంగారెడ్డి
➢ చింతపల్లి (M) పాలెంతండాలో వివాహితను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు