మునుగోడులో పీసీసీ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

మునుగోడులో పీసీసీ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

NLG: మునుగోడులో ఆధునికరించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బొకేతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు.