నాలుగు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 14 నుండి 17 వరకు జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగవచ్చని EPDCL ఎస్ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విస్తారమైన వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేసిందన్నారు.