'తక్షణమే వాటిని పునరుద్ధరించాలి'
RR: సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని పోచమ్మబాగ్‌లో నిత్యం డ్రైనేజీ పొంగడం జరుగుతుందని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కార్పోరేటర్ ఆకులశ్రీవాణి కాలనీలో సమస్యను పరిశీలించారు. వారు మాట్లాడుతూ..రోడ్డు కింద ఉన్న రెండు మ్యాన్ హోల్ ఛాంబర్లు గుర్తించి తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమస్యను త్వరితగతిగా పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీఇచ్చారు.