ఎస్‌కెవీటీ కళాశాల అభివృద్ధికి కృషి

ఎస్‌కెవీటీ కళాశాల అభివృద్ధికి కృషి

E.G: ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు వారి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని ఎస్‌కెవీటీ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ. 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలో ఎక్కడికక్కడ ప్రజలకు అవసరమైన పనులు చేయడం జరుగుతోందన్నారు.