ఇండియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి

ఇండియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి

MLG: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను మంత్రి సీతక్క ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లాకు ఈ శాఖ ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు గొప్ప వెసులుబాటు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలు బ్యాంక్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.