VIDEO: కళ్యాణ మండపాలకు భూమిపూజ చేసిన MLA

VIDEO: కళ్యాణ మండపాలకు భూమిపూజ చేసిన MLA

KMR: రాజంపేట మండలం పొందుర్తిలో కుల సంఘాల కళ్యాణ మండపాల నిర్మాణాలకు ఇవాళ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన స్వంత నిధులతో కుల సంఘాల అభివృద్ధికి, పేదింటి బిడ్డల శుభకార్యాలు జరుపుకోవడం కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.