తిరుణాల ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

తిరుణాల ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

ప్రకాశం: పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలోని కాటంరాజు గంగాభవాని స్వామి వాళ్ళ తిరుణాల మహోత్సవాలు రేపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేసీ పి. శ్రీనివాసులు, ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. తిరునాళ్లలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.