కందాల ప్రమీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కందాల ప్రమీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLG: నల్గొండ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం ప్రమీలను పరామర్శించి, ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.