గుంటూరులో 'రాజధాని' సంబరాలు
GNTR: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి చేరుకొని పూల మాల వేసి నివాళులు అర్పించారు. కాండిల్స్ వెలిగించి ఆనందని పంచుకున్నారు.