GVMC పీజీఆర్ఎస్‌కు 137 వినతులు

GVMC పీజీఆర్ఎస్‌కు 137 వినతులు

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 137 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ రావు స్వీకరించారు. ఇందులో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్‌కు 07, రెవెన్యూ 13, ప్రజారోగ్యం 08, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగ్ 26, మొక్కల విభాగమునకు 07, యూసీడీ 18, మొత్తంగా 137 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.