జనతా వారధి ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం: బీజేపీ

జనతా వారధి ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం: బీజేపీ

VSP: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'జనతా వారధి' కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డా. కేఎన్ఆర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వినతులు స్వీకరించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.