FD రేట్లు తగ్గించిన BOB, కోటక్ బ్యాంకు

బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు కోటక్ మహీంద్రా బ్యాంకులు తమ FD రేట్లను తగ్గించాయి. BOB తన FDలపై వడ్డీ రేట్లను మార్చింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి. సవరించిన రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. RBI ఇటీవల రెండుసార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. RBI నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు సైతం డిపాజిట్లు, లోన్‌లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.