ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించాలి: కలెక్టర్

ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించాలి: కలెక్టర్

సూర్యాపేట: జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం నుంచి ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఈ-పంచాయతీ ఆపరేటర్లను వినియోగించి డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.