'స్పిరిట్'.. ప్రభాస్ టెస్ట్ షూట్ పూర్తి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా కోసం ప్రభాస్ టెస్ట్ షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించనున్న ప్రభాస్ లుక్ అదిరిపోతుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు ప్రభాస్ మేకోవర్ చూసి సందీప్ టీం షాక్ అయినట్లు తెలిపాయి.