VIDEO: 'వైవీ సుబ్బారెడ్డి భక్తిపై విమర్శలు తగవు'

VIDEO: 'వైవీ సుబ్బారెడ్డి భక్తిపై విమర్శలు తగవు'

VSP: వైవీ సుబ్బారెడ్డి భక్తిభావంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామిపై సుబ్బారెడ్డి దంపతులకు ఉన్న భక్తిని ప్రశ్నించడం సరైంది కాదన్నారు. స్వామివారి వైభవంపై మాట్లాడే విషయంలో సవాల్ విసురుతూ ప్రతిపక్ష నాయకులపై ఆమె విమర్శలు చేశారు.