VIDEO: 'లోయలో పడిన లారీ'

PPM: పాచిపెంట మండలం పీ.కొనవలస ఘాట్ రోడ్‌లో సుమారు 200 అడుగులు లోయలో లారీ బోల్తా పండిందని ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఒడిశా నుండి ఏపీకి గొదుములు లోడుతో వస్తున్నా లారీ ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడిందని ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదన్నారు.