'వామ్మో రాత్రికి రాత్రే 170పైనే కట్టడాలు'
ప్రకాశం: మార్కాపురం చెన్నరాయుని పల్లిలో 20ఏళ్ల క్రితం పేదలకు 82 ఎకరాలు ఇచ్చింది. కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటుండగా, మరికొందరు సౌకర్యాలు లేక టౌన్‌లోనే ఉంటున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పడడంతో అక్రమంగా 170పైనే ఫ్లాట్లు రాత్రికి రాత్రే కట్టడంతో అధికారులు ఆశ్చర్యాన్ని గురయ్యారు. జెసీబీ సహాయంతో వాటిని అధికారలు తొలగిస్తున్నారు.