VIDEO: నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్

VIDEO: నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్

కృష్ణా: గుడివాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఓ అంబులెన్స్ బయట ఉంది. అత్యధిక జనాభా కలిగిన గుడివాడ ఏరియా ఆసుపత్రికి ఒకటే అంబులెన్స్ ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి అదనంగా అంబులెన్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.