సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీడీవో

సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీడీవో

ప్రకాశం: బేస్తవారిపేటలోని zphs స్కూల్లో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఎంపీడీవో రంగనాయకులు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎక్సిబిషన్‌లో విద్యార్థుల యొక్క వివిధ ప్రాజెక్టులు పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట MEO-1 మధుసూదన్ రెడ్డి, MEO-2 రమణారెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.