జాతర బందోబస్తుకు సిబ్బంది వసతులపై ఎస్పీ ఫోకస్

జాతర బందోబస్తుకు సిబ్బంది వసతులపై ఎస్పీ ఫోకస్

MLG: మేడారం మహా జాతర బందోబస్తు కోసం వచ్చే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ ఆదేశించారు. వెంగలాపూర్ నుంచి బయ్యక్కపేట వరకు, మేడారంలో నిర్దేశించిన ప్రదేశాలను ఇవాళ SP, అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు సమీక్షించారు. జాతర ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని సూచించారు.