నౌపడ ఎస్సైగా నారాయణస్వామి

SKLM: సంతబొమ్మాళి మండల పరిధిలో గల నౌపడా పోలీస్ స్టేషన్ ఎస్సైగా జి. నారాయణస్వామి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టేషను పరిధిలో శాంతి భద్రతలును కాపాడుతూ అసాంఘిక కార్యకలాపాలు దూరంగా ఉండాలని సూచించారు శాంతి భద్రతలు ఉల్లంఘన చేయొద్దని తెలిపారు.