SPకు ప్రతిష్టాత్మక అవార్డు

SPకు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రకాశం: రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనపరచిన జిల్లా SP హర్షవర్ధన్ రాజుకు ABCD అవార్డు లభించింది. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసును చేదించినందుకు జిల్లా ప్రథమ స్థానంలో ఎంపికైంది. రాష్ట్ర DGP హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ IG సర్వ శ్రేష్ఠ త్రిపాఠి చేతుల మీదుగా శుక్రవారం SP అవార్డు అందుకున్నారు.