VIDEO: రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుక

VIDEO: రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుక

VSP: రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముస్లిం నేతలు, కార్యకర్తలతో మంగళవారం ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.15,000 నగదు సహాయం, స్వీట్ బాక్సులను తోఫాగా అందజేశారు. ముస్లిం సోదరులతో తన బంధం బాల్యం నుంచే ఉందని తెలిపారు. పేదలకు సాయం చేయడం ఇస్లాం బోధనలలో భాగమని పేర్కొన్నారు.