పదో తరగతి పరీక్షలకు 99.83 శాతం మంది హాజరు
NLG: పదో తరగతి పరీక్షలకు తొలి రోజు జిల్లాలో 99.83 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 106 పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు 19, 653 మందికి 19,619 ఎగ్జామ్‌లో పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 19 మందికి 16 మంది పరీక్ష రాశారు. ప్రథమ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో భిక్షపతి తెలిపారు.