ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే
SDPT: హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఒకటవ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా హామీలను నెరవేర్చకుండా నాటకాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. హుస్నాబాద్‌లో మూడవసారి మున్సిపల్‌లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.