మంత్రి జనార్దన్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

మంత్రి జనార్దన్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం బనగానపల్లె మండలంలో పర్యటించనున్నారు. మిట్టపల్లె, కాపులపల్లెలలో రూ.26 లక్షలతో నిర్మించిన 40 KL OHSR ట్యాంకులను ప్రారంభించనున్నారు. అలాగే, మిట్టపల్లె ఎంపీపీ పాఠశాలలో రూ.13.5లక్షలతో నిర్మించిన కొత్త తరగతి గదులను ప్రారంభించి, ప్రజలతో సమావేశమవుతారుని మంత్రి కార్యాలయం సభ్యులు తెలిపారు.