ఉదయం 9 గంటలకే 25% ఓటింగ్

ఉదయం 9 గంటలకే 25% ఓటింగ్

MBNR: జిల్లాలోని ఐదు మండలాల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది, ఉదయం 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైంది, అని ఎన్నికల అధికారులు వెల్లడించారు. బాలానగర్, అడ్డాకుల, మూసాపేట, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లోని 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ గ్రామ భవిష్యత్తును మార్చుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తునారు.