మహాత్మఫూలే వర్ధంతి సందర్భంగా ఎస్వీయూలో రక్తదాన శిబిరం

మహాత్మఫూలే వర్ధంతి సందర్భంగా ఎస్వీయూలో రక్తదాన శిబిరం

TPT: మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించు కొని,ఈ నెల 28న శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్లో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.శనివారం రిజిస్ట్రార్ భూపతి నాయుడు కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. రక్తం ప్రాణాన్ని రక్షించే అమూల్యమైన బహుమతి అని, ఆయన తెలిపారు.